ముబైంలో భారీ కండీషన్స్

ముబైంలో భారీ కండీషన్స్

0
94

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది… దీంతో అక్కడ నిబంధనలు కఠినతరం చేశారు అధికారులు… కోవిడ్ 19ను కట్టడికి ముబైం పోలీసులు బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటాన్ని నిషేదిస్తూ 144 సెక్షన్ ను విధించారు..

అత్యవసర పనులు మినహా ఇతర కార్యకలాపాలకు ప్రజలను అనుమతించబోమని హెచ్చరించారు… ఈ నెల 15 వరకు నిబంధనలు కొనసాగుతాయని అన్నారు… కాగా ముబైంలో కరోనా వైరస్ ఉధృతంగా కొనసాగుతోంది…

కాగా మరోవైపు రాష్ట్రంలో లాక్ డౌన్ ను జులై 31 వరకు పొడిగించినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం వెళ్లడించిని సంగతి తెలిసిందే…