మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం: హైకోర్టులో కౌంటర్‌ దాఖలు

మునిసిపల్‌ ఎన్నికలకు సిద్ధం: హైకోర్టులో కౌంటర్‌ దాఖలు

0
92
Telangana

మునిసిపల్‌ ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. శుక్రవారం ఈ మేరకు హైకోర్టులో కౌంటరు దాఖలు చేసింది. ఎన్నికలపై స్టే ఉన్న మునిసిపాలిటీల్లో అభ్యంతరాలన్నింటినీ పరిష్కరించామని ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. కాగా ఈ అంశంపై ఈ నెల 13 న హైకోర్టు విచారించనుంది.