Breaking: TRS ఎమ్మెల్యేపై మర్డర్ ఎటాక్..

0
84

ఆర్మూరు టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యా ప్రయత్నం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నం 12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై హత్యాయత్నానికి ఆర్మూర్ కు చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ భర్త ప్రయత్నించాడు. కారణం ఏంటంటే..తన భార్యను సర్పంచ్ పదవి నుంచి సస్పెండ్ చేయడంతో కక్ష పెంచుకున్న భర్త ఈ దాడికి యత్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు