ఏపీలో దారుణం బాలికపై అత్యాచారం…

ఏపీలో దారుణం బాలికపై అత్యాచారం...

0
114

దేశంలో ఎక్కడా మహిళలపై అత్యాచారాలు జరుగకుండా ఉండేందుకు ఒకవైపు దిశ నిందితులను ఎన్కౌంటర్ చేసినా… మరో వైపు నిర్భయ దోశులకు ఫిబ్రవరి ఒకటిన ఉరిశిక్షకు అన్ని ఏర్పాట్లు చేస్తూన్నా కూడా కామాంధుల్లో మార్పు రాకుంది…

తాజాగా నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది… ఓ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు… బుచ్చిరెడ్డిపాలంలో స్థానికంగా ఓ వ్యక్తి ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్నాడు… రొడ్డుమీ ఓ బాలిక వెళ్తుంటే ఆ బాలికను బలవంతంగా ఆటోలోకి లాక్కుని అత్యాచారం చేశారు…

దీంతో ఆ బాలిక అపస్మాకర స్థితిలోకి వెళ్లింది… డ్రైవర్ ఆటోనుంచి ఆ బాలికను బయటకు లాగి పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి పారేసి తన ఆటోను స్టార్ట్ చేసి వేగంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు…

ఇంతలో అటుగా వచ్చిన కొందరు అపస్మాకర స్థితిలో ఉన్న బాలికను బయటకు తీసి నీళ్లు పట్టించారు.. పోలీసులకు ఫోస్ చేసి సమాచారం అందించారు.. స్థానికుల సమాచారం మేరకు ఆటో డ్రైవర్ ను గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు…