తెలంగాణకు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము

0
83

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తెలంగాణకు రానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఈనెల 12న హైదరాబాద్ కు రానున్నారు. ఈ ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యేలను ముర్ము కలవనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ద్రౌపది ముర్మూకు స్వాగతం పలుకనున్నారు.