నందమూరి హీరో వైసీపీకి సీరియస్ వార్నింగ్

నందమూరి హీరో వైసీపీకి సీరియస్ వార్నింగ్

0
89

ఏపీలో రాజకీయలో ఉప్పు నిప్పులా కొనసాగుతున్నాయి…. ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటూ కేంద్ర బింధువులా మారుతున్నారు…., ముఖ్యంగా వైసీపీ మంత్రి కొడాలి నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్సెస్ టీడీపీలా తయారు అయింది…

వీరిరువురు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు… ఈక్రమంలో నందమూరి కుటుంబానికి చెందిన జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ స్పందించారు… వంశీ, కొడాలి నానిలను ప్రశ్నిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు… పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగత దూషణనలు దిగడం సరికాదని అన్నారు…

కొడాలి నాని వంశీ ఇప్పుడు ఈ స్ధాయిలో ఉన్నారంటే దానికి కారణం మా మావయ్య చంద్రబాబు… అది మరిచి నోటి కొచ్చినట్లు మాట్లాడితే సహించేదిలేదని చైతన్యకృష్ణ వార్నిగ్ ఇచ్చారు..