నాగబాబు జగన్ కు భారీ హెచ్చరికలు

నాగబాబు జగన్ కు భారీ హెచ్చరికలు

0
95

ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి మూడు రాజధానులు రావచ్చని ప్రకటించడంతో రాజకీయాల్లో కాకరేపుతోంది… ముఖ్యంగా టీడీపీ జనసేనలో…. ఈ రెండు పార్టీలు జగన్ ప్రకటనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నాయి….

తాజాగా… రాజధానిలో జనసేన పర్యటించింది… ఆ పర్యటనలో జనసేన పార్టీ నేత మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ అలాగే నటుడు నాగబాబులు పాల్గొన్నారు… ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాజధాని రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు…

అమరావతిని మూడు ప్రాంతాలుగా విభజించి వ్యక్తిగత కక్షల కోసమేనని నాగబాబు ఆరోపించారు… రాజధాని రైతులుకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు…