నాగబాబును ఓ ఆట ఆడుకున్న నేటిజన్లు

నాగబాబును ఓ ఆట ఆడుకున్న నేటిజన్లు

0
88

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రదర్ నటుడు నాగబాబును సోషల్ మీడియాలో నేటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు… తాజాగా ట్విట్టర్ వేదికగా చేసుకుని ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలు ఎదుర్కుంటున్నారని ట్వీట్ చేశారు నాగబాబు….

ఇక ఆయన చేసిన ట్వీట్ కు నేటిజన్లు తమదైన శైలిలో రిప్లై ఇస్తున్నారు… ఇద్దు రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మరోకరు పవన్ కళ్యాణ్ కదా సార్ అంటూ ట్వీట్ చేశారు… మరోకరు అయితే వీరిద్దరితో పాటు మరోకరు కూడా ఉన్నారని ట్వీట్ చేస్తున్నారు…

వీరిద్దరికి అనైతిక మీడియా మద్దతు తెలుపుతోందని ట్వీట్ చేశారు….. కాగా ఇటీవలే నాగబాబు ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షోకు గుడ్ బైచెప్పి అదిరింది అనే కామెడీ షో చేస్తున్న సంగతి తెలిసిందే…