జగన్ కు షాక్…. నారా లోకేశ్ కజిన్ వైసీపీకి రాజీనామా

జగన్ కు షాక్.... నారా లోకేశ్ కజిన్ వైసీపీకి రాజీనామా

0
85

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది… మాజీ మంత్రి నారా లోకేశ్ కజిన్ దగ్గుబాటి చెంచురాం అలాగే ఆయన తండ్రి మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు… ఈ మేరకు తాము రాజీనామా చేస్తున్నట్లు జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డికి ఫోన్ చేసి చెప్పారు…

తాము జగన్ పెట్టిన శరతులకు అంగీకరించలేమనే ఉద్దేశంతో దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీకి రాజీనామా చేసింది… గతంలో పర్చూరి ఇంచార్జుగా ఉన్న రామనాథంబాబును ఎన్నికల సమయంలో టీడీపీ తీర్థం తీసుకున్న సంగతి తెలిసిందే… అయితే తాజాగా ఆయన తిరిగి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…

ఇదే క్రమంలలో పురందేశ్వరి కూడా జగన్ పై విమర్శలు చేయడంతో ఉంటే అందరు వైసీపీలో ఉండాలని సర్కార్ శరతులు పెట్టింది… దీంతో కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పింది..