నేషనల్ హెరాల్డ్ కేసు..తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

0
117
Telangana Congress Party

నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఇప్పటికే సోనియా, రాహుల్ గాంధీని విచారించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ కేసు తెలంగాణకు తాకింది. ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర కాంగ్రెస్ నేతలైన షబ్బీర్ అలీ, మాజీ మంత్రి రేణుకా చౌదరి, సుదర్శన్ రెడ్డిని అక్టోబర్ 10న ఢిల్లీకి రావాలని నోటీసులో పేర్కొన్నారు.