Breaking: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ఖరారు

0
129

ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం జేపీ నడ్డా జగదీప్ ధన్ఖర్ పేరును ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఎన్డీయే ఉపరాష్ట్రపతి రేసులో కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ అనూహ్యంగా రాజస్థాన్‌కు చెందిన జగదీప్‌ పేరును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.