BIG BREAKING: 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

0
80

భారతదేశ 15వ రాష్ట్రపతిగా గిరిజన మహిళ, ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. ఊహించినట్లుగానే ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై ముర్ము భారీ ఆధిక్యం సంపాదించారు. ఆమెకు మూడో రౌండ్ ముగిసే సరికి 53 శాతానికి పైగా ఓట్లు చెల్లుబాటు అయ్యేవి వచ్చాయి. కాగా జూలై 25న ముర్ము రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.