Breaking: ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం

0
83

ఏపీలో కొత్త జిల్లాల్ల ఏర్పాట్లు శరవేగంగా పూర్తయిపోయాయి. కాసేపటి క్రితమే సీఎం జగన్ కొత్త జిల్లాల్లను ప్రారంభించాడు. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల ఏపీ ముఖ చిత్రం మారిపోయింది.