ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పేర్లు ఇవే

ఏపీలో కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాల పేర్లు ఇవే

0
83

రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో పారదర్శక పాలన అందించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ అనేక కార్యక్రమాలు చేపడుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎవరైనా అవినీతి జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎక్కడైనా అవినీతికి పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాని అన్నారు…. అవినీతికి పాల్పడినట్లు అయితో టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయవచ్చని టోల్ ఫ్రీ నంబర్లను కూడా విడుదల చేశారు.. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శంగా పరిపాలన అందిస్తున్న జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ సౌకర్యాలు ప్రజలకు మరింత దగ్గరచేసేందుకు ఏపీ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. 2020 జనవరి 26న కొత్తజిల్లాలు ఏర్పడనున్నాయి.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా 13 జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఏర్పడే జిల్లాల పేర్లను పరిశీలిద్దాం… హిందూపురం,రాజంపేట, తిరుపతి నంద్యాల, విజయవాడ, నరసాపురం, రాజమండ్రి అరకు, అనకాపల్లి, నరసరావుపేట, అమలాపురం, బాపట్ల