తెలంగాణలో రేషన్ దుకాణాల్లో కొత్త రూల్

-

రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానాన్ని ఆపేశారు. తాజాగా ఇలాంటి అవసరం లేకుండా ఓ కొత్త పద్దతి తీసుకువచ్చారు, ఇక రేషన్ కార్డు ఉన్న వారు మీ మొబైల్ తీసుకువెళితే చాలు మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.. అది చెబితే మీకు నేరుగా సరుకులు ఇవ్వడం జరుగుతుంది.

- Advertisement -

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా వచ్చే ఫిబ్రవరి నుంచి ఓటీపీ పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇక మీరు ఆధార్ మీ రేషన్ కార్డు మొబైల్ నెంబర్ లింక్ అయిందో లేదో చూసుకోండి, లేకపోతే ఈసేవాలో చేయించుకోవచ్చు.

మీరు రేషన్ సరుకులకి వెళ్లిన సమయంలో డీలర్కు మీ రేషన్ కార్డుకు సంబంధించిన నాలుగు చివరి నంబర్లు చెప్పాలి. ఈ-పాస్ యంత్రంపై కార్డు నంబర్లు ఎంటర్ చేస్తే సంబంధిత రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. మీరు ఆ ఓటీపీ చెప్పగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...