అమరావతిలో మరో అవినీతి వెలుగులోకి…

అమరావతిలో మరో అవినీతి వెలుగులోకి...

0
83

అమరావతిలో భూముల కొనుగోలు పై సీఐడీ కేసుల మీద కేసులు పెడుతోంది… ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ ప్రత్తిపాటి పుల్లారావులపై సీఐడీ కేసునమోదు చేసిన సంగతి తిలిసిందే.. ఇక తాజాగా మరికొందరిపై కేసు నమోదు చేసింది… ఈ సారి ఏడుగురిపై కేసు నమోదు చేసింది…

ఈ వ్యవహారంలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్ కూడా విచారణ చేస్తోంది… అమరావతిలో తెల్ల రేషన్ కార్డు దారులు కోట్లు పెట్టి భూములు కొన్నారన్నది కొద్దికాలంగా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే… దీనిపై సీఐడీ అధికారలు విచారించి సుమారు 7వందమంది తెల్ల రేషన్ కార్డు దారులు భూములు కొన్నట్లు తేలింది…

పేదలైన తెల్లరేషన్ కార్డు దారులు కోట్లు పెట్టి భూములు ఎలా కొన్నారన్నది విమర్శలకు దారి తీస్తోంది… ఈ నేపథ్యంలోనే ఏడుగురు తెల్లరేషన్ కార్డు దారులపై కేసులు పెట్టింది సీఐడీ కాగా గతంలో తనకున్న అసైండ్ భూమిని బలవంతంగా నారాయణ పుల్లారావులు లాక్కున్నారని రాజధానికి చెందిన మహిళ కేసు పెట్టిన సంగతి తెలిసిందే…