వాట్సాప్లో కొత్త అప్ డేట్ – ఇలా చెక్ చేసుకోండి ఫీచర్ అప్డేట్

-

ఏ స్మార్ట్ ఫోన్ లో అయినా కచ్చితంగా వాట్సాఫ్ ఉంటుంది, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఇలా వాట్సాఫ్ తోనే చాలా మంది బీజీగా ఉంటారు. అయితే పనికి వచ్చేమెసేజ్ లు కొన్ని ఉంటే పనికి రాని మెసేజ్ లు చాలా ఉంటాయి, అందుకే గ్రూపు్లో మ్యూట్ కూడా పెడుతూ ఉంటారు.

- Advertisement -

అందుకే తాజాగా వాట్సాప్ సరికొత్త ఫీచర్ను నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. నోటిఫికేషన్స్ను పర్మినెంట్గా మ్యూట్ చేసే సదుపాయాన్ని కల్పించింది. ఇప్పటి వరకు ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక ఏడాదిగా ఉన్న మ్యూట్ ఆప్షన్లలో ఆల్వేస్ను చేర్చింది. సో ఇక ఆల్వేస్ పెట్టుకుంటే సరిపోతుంది, మీకు ఇది పూర్తి అప్ డేట్ తర్వాత కనిపిస్తుంది వాట్సాఫ్ లో.

అవసరం లేని గ్రూపుల నోటిఫకేషన్లను శాశ్వతంగా మ్యూట్ చేయొచ్చు. అన్మ్యూట్ చేసే వరకు అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయవు. మీరు ఆల్ వేస్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక అవి కనిపించవు, దీనిపై గతంలో తీసుకువస్తున్నాము అని వాట్సాప్ తెలిపింది, తాజాగా తీసుకువచ్చింది.

టిప్- యాప్ స్టోర్ లో వాట్సాప్ ని అప్ డేట్ చేసుకుంటే మీకు ఇది అప్ డేట్ అయి కనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Banana | రోజుకో అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా..!

అరటి పండు(Banana) తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జగమెరిగిన...

Salman Khan | ‘నేను అదో గొప్ప అనుకునేవాడిని’.. యాటిట్యూడ్‌పై సల్మాన్ క్లాస్

బిగ్‌బాస్ 18వ సీజన్‌ను హోస్ట్ చేస్తున్న సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజా...