కొత్త సంవత్సరంలో పవన్ కొత్త నిర్ణయం

కొత్త సంవత్సరంలో పవన్ కొత్త నిర్ణయం

0
100

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం అయ్యాయి.. పవన్ రాయలసీమలో పర్యటన చేసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం అయ్యాయి.తాను ఆశయాల కోసం కట్టుబడి పనిచేస్తున్నానని అన్నారు పవన్ కల్యాణ్

రాజకీయంగా తాను అనుకున్న ఆశయాలను పక్కనబెట్టి తాను బీజేపీతో కలిసి ఉంటే ఇవాళ వైసీపీ ఈవిధంగా ఉండేదా అని పవన్ ప్రశ్నించారు. అంతేకాదు ప్రత్యేకహోదా అంశంలో బీజేపీ వైఖరిని వ్యతిరేకించానని, ప్రజలకు ఇచ్చిన మాట తప్పలేక బీజేపీకి దూరమయ్యానని పవన్ వెల్లడించారు.

అయితే ఈ ఎన్నికల్లో పవన్ కచ్చితంగా బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేవారు అనేది తాజాగా ఆయన మాటల బట్టీ తెలుస్తోంది ..అయితే పవన్ ఇక బీజేపీకి త్వరలో దగ్గర అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ మేధావులు ..పవన్ తన ప్రసంగంలో అమిత్ షాపై ప్రశంసలు కురిపించడంతో వైసీపీ నేతలు కూడా అదే అంటున్నారు.. మొత్తానికి పవన్ త్వరలో కచ్చితంగా జనసేన బీజేపీ కలిసి పనిచేస్తాయి అని ప్రకటన చేస్తారు అంటున్నారు. సో కొత్త సంవత్సరం కొత్త నిర్ణయం