మధ్యం ప్రియుల్లకు న్యూఇయర్ షాక్…

మధ్యం ప్రియుల్లకు న్యూఇయర్ షాక్...

0
119

మద్యం ప్రియుల్లకు తెలంగాణ సర్కార్ న్యూఇయర్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది…. మధ్యం ధరలను 10 శాతం పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది సర్కార్… పెంచిన ధరలు రేపటినుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది….

బీర్లపై 20 నుంచి 40 రూపాయలవరకు లిక్కర్ పై 20 నుంచి 100 రూపాయలు పెంచింది… పెంచిన ధరల వల్ల ప్రభుత్వానికి ప్రతీ నేల 350 కోట్లు అధనంగా వస్తుంది… అయితే విదేశీ బ్రాండ్లకు ధరలు యదావిధిగా ఉంటాయి…

ముఖ్యంగా ఎక్కువ అమ్ముడుపోయే బ్రాడ్లకు ధరలు పెంచారు… దీని ద్వారా సాధారణ మధ్య తరగతి ప్రజలపై అధిక భారం పడే అవకాశం ఉంది… ఈ ధరలను న్యూఇయర్ ఫెస్ట్ వల్, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను పెంచినట్లు తెలుస్తుం