తెలుగు ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

తెలుగు ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు

0
96

ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. 2019 సంవత్సరం మన రాష్ట్ర చరిత్ర మేలిమలుపు తిప్పిన సంవత్సరంగా గుర్తుండిపోతుందని జగన్ పేర్కొన్నారు

ఈ మేర‌కు పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్ర‌క‌ట‌న చేశారు. 2020 సంవ‌త్స‌రం ప్ర‌జ‌లంద‌రి ఆనంద సంవ‌త్స‌రం కావాల‌ని, ప్ర‌తీ కుటుంబం సంతోషాల‌తో వెల్లివిరియాల‌ని జ‌గ‌న్ కోరారు..

అంతేకాదు ప్ర‌తి ఒక్క‌రికి సంప‌ద సంమృద్ది క‌లుగాల‌ని జ‌గ‌న్ ఆకాంక్షించారు. 2020లో ప్ర‌జ‌లంద‌ర మార్ప‌పుకు దారి తీయాల‌ని అన్నారు.