సెప్టెంబర్ 2020 నుండి ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి

సెప్టెంబర్ 2020 నుండి ఈ కొత్త రూల్స్ తప్పక తెలుసుకోండి

0
86

కొత్తనెల వచ్చింది కొత్త రూల్స్ తెచ్చింది, తాజాగా వచ్చిన కొత్త రూల్స్ మార్పులు అనేవి చూద్దాం, వంట గ్యాస్ ధర పెరుగుదల తగ్గుదలపై రేపు కీలక ప్రకటన వస్తుంది, ఇక మీకు వంట గ్యాస్ డెలివరీకి వస్తే, కచ్చితంగా మీ మొబైల్ కు వచ్చిన ఆ ఓటీపీ నెంబర్ చెప్పాలి. ఆ క్రమ సంఖ్య చెబితేనే మీకు డెలివరీ ఇస్తారు.

విమానంలో ప్రయాణికులు రేట్లు పెరుగుతున్నాయి, ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు వసూలు చేయనున్నారు.. దేశంలో 160రూపాయలు ప్రయాణికులకు, అలాగే విదేశీ విమానాలకు 5 డాలర్లు వసూలు చేస్తారు.

వన్ నేషన్ వన్ రేషన్ లో లడాక్ లక్షద్వీప్ లో ఈ ప్రణాళికలు అమలు చేయనున్నారు.

మీకు ఆధార్ కార్డ్ అప్ డేట్ చూసుకోవాలి అంటే దగ్గర్లో ఉన్న ఆధార్ రీజనల్ కేంద్రానికి వెళ్లాలి. మూడేల్లలోపు తక్కువ ఉంటే మార్చుకోవచ్చు.. రీజనల్ ఆధార్ కేంద్రానికి వెళ్లి బర్త్ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ ఏదో ఓ డాక్యుమెంట్ చూపించాలి.

లోన్ మారిటోరియం సెప్టెంబర్ నుంచి లేదు.. వడ్డీతో ఈఎమ్ ఐ చెల్లించాలి

జీఎస్టీ చెల్లింపు ఆలస్యం అయితే 18 శాతం వడ్డీ చెల్లించాలి

ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసులు పెంచనుంది

స్టాక్స్ మార్జిన్ పై కొత్త రూల్స్ నేటి నుంచి అమలులోకి వస్తాయి

ఓలా ఉబర్ సేవలు అందించే డ్రైవర్లు నేటి నుంచి ధర్నా చేయనున్నారు.