నెక్స్ట్ సీఎం ఎవరో వారిదే ఫైనల్…

నెక్స్ట్ సీఎం ఎవరో వారిదే ఫైనల్...

0
88

2024లో ముఖ్యమంత్రి అయ్యేది తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే అంటే అవుననే అంటూ హీరో శివాజీ అంటున్నారు… రాష్ట్ర ప్రజలు చంద్రబాబును నెక్స్ట్ సీఎం గా కోరుకుంటున్నారని తెలిపారు….

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఉన్నంత కాలం రాష్ట్రాన్ని ఎవ్వరూ ఏం చేయలేరని అన్నారు శివాజీ… ప్రజలు మొత్తం చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు…. ఇది తన అభిప్రాయమని ప్రజలు దాన్ని గౌరవించాలని అన్నారు వ్యతిరేకించే హక్కు కూడా ప్రజలకు ఉందని అన్నారు. చంద్రబాబునాయుడు తరువాత ఎవరువస్తరన్నిది వాళ్లకు సంబంధించినదని అన్నారు…

వైఎస్ తరువాత జగన్ వచ్చారని ..జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవ్వరు వస్తరన్నది వాళ్ళ ఇష్టం అని తెలిపారు శివాజీ..