స్నేహితుడు అని న‌మ్మింది చివ‌ర‌కు దారుణం చేశాడు

-

ప్రేమ పేరుతో చాలా మంది అమ్మాయిల‌ని మోసం చేస్తున్నారు, పాపం ఈ మోసాలు తెలియ‌క కొంద‌రు అమ్మాయిలు వారి వ‌ల‌లో చిక్కుతున్నారు…ఆర్దికంగా చితికిపోతున్నారు, లైంగికంగా వేధింపుల‌కి గురి అవుతున్నారు, తాజాగా ఇదే జ‌రిగింది, స్నేహం అన్నాడు పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఇద్ద‌రూ ప్రేమించుకున్నారు.

- Advertisement -

ఇక చ‌నువు పెరిగింది .. అయితే ఆమెపై అత్యాచారం చేసి ఏకంగా స్నేహితుల‌తో కూడా ఇలాంటి దారుణం చేయించాడు…ఒకరి తర్వాత ఒకరు ఆమెపై దాష్టీకానికి పాల్పడ్డారు.

అంతేకాదు ఈ వీడియోని తీసి అది నెట్ లో పెట్టారు.. ఇది వైర‌ల్ అయింది, ఏకంగా ఆమెని ఇలా ఏడాది నుంచి లైంగికంగా వేధిస్తున్నారు.ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగింది ఈ దారుణం… చివ‌ర‌కు కుటుంబ స‌భ్యులు ఈ వీడియోని చూశారు… దీంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు, నిందితుల‌ని పోలీసులు అరెస్ట్ చేశారు..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

GV Reddy | ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా..

ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి(GV Reddy) రాజీనామా...

Delhi Assembly | ఖాళీ ఖజానా కాదు.. ఢిల్లీ అసెంబ్లీ తొలిరోజే రగడ

ఢిల్లీలో 27 ఏళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తొలి అసెంబ్లీ(Delhi...