నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు…

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు...

0
88

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు సంచనల తీర్పు నిచ్చింది…. ఉరి శిక్ష అమలు పై ట్రైల్ కోర్టు స్టే ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది… నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయాలని తీర్పునిచ్చింది…

ఇటీవలే నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలుపై స్టే విధిస్తూ ట్రైయిల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు సమర్ధించింది… దీంతో దోషులకు హైకోర్టు వారం రోజులు గడువును ఇచ్చింది… దోషులు వారం రోజుల్లో వారికున్న అన్ని న్యాయపరమైన అంశాలను పూర్తి చేసుకోవాలని తెలిపింది…

వారం తర్వాత ఉరి శిక్షకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించవచ్చని తెలిపింది కోర్టు… దోషులకు విడివిడిగా ఉరి శిక్ష వేయడానికి వీలు లేదని ఒకేసారి నలుగురిని ఒకేసారి ఉరి శిక్ష వేయాలిన స్పష్టం చేసింది