ఎందుకు గుండుతో ఉంటారో చెప్పిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆయన డిఫరెంట్ లుక్ తో ఉంటారు, అయితే దీనిపై చాలా మంది అసలు ఎందుకు ఇలా అరవింద్ అన్న ఉంటారు , గుండుతోనే ఉండటానికి కారణం ఏమిటి అని చాలా మంది సోషల్ మీడియాలో కూడా ప్రశ్నించేవారు, ఇక టీఆర్ ఎస్ పార్టీపై పదునైన విమర్శలు చేసే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజాగా తన లుక్ పై ఓ ఆసక్తికర విషయం చెప్పారు.

- Advertisement -

ఆయన డ్రెస్సింగ్ అలాగే గుండు డిఫరెంట్ లుక్ అనే చెప్పాలి, అయితే ఇలా గుండుతో కనిపించడానికి కారణాలు ఉన్నాయి అని అంటున్నారు…తరచుగా తిరుపతికి వెళ్లి గుండు కొట్టించుకోవడం వల్ల తాను శాశ్వతంగా ఇలా ఉండిపోయానని చెప్పారు. ఇక తిరుమల వెళ్లి ఇలా గుండు కొట్టించుకుంటాను అని తెలిపారు ఆయన..

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేదని… ఇప్పుడు సుదర్శన టోకెన్లు రావడంతో దర్శనం త్వరగా అయిపోతోందని అరవింద్ అన్నారు. మొత్తానికి ఆయన నేరుగా దీనిపై క్లారిటీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | ఫార్ములా – ఈ కార్ రేసు : కేటీఆర్ కి జలకిచ్చిన ఏసీబీ

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కి ఏసీబీ జలకిచ్చింది. ఫార్ములా- ఈ...

HMPV Virus | టెన్షన్.. టెన్షన్.. భారత్ లో 3 హెచ్ఎంపీవీ కేసులు

చైనాను వణికిస్తున్న HMPV Virus భారత్ ను తాకింది. మూడు పాజిటివ్...