ప్రపంచంలో మనం ఎక్కడకు వెళ్లినా మనిషి దుస్తులు ధరించి ఉంటాడు, అయితే శరీరం మొత్తం
కప్పుకునేవారు కొందరు అయితే, కొంత మేర కప్పుకునే దుస్తులు ధరించేవారు ఇంకొందరు.కాని ఓ గ్రామంలో చాలా వింతగా వారి ఆలోచన ఆచారం ఉంది, మరి అది ఏమిటో చూద్దాం.
బ్రిటన్లోని స్పీల్ప్లాట్జ్ గ్రామంలో నివసిస్తున్న స్త్రీ పురుషులు, యువతీ యువకులు, వృద్ధులు అందరూ బట్టలు ధరించకుండా నగ్నంగా ఉంటారు. ఈ గ్రామంలో వారు మాత్రమే ఈ పద్దతి పాటిస్తారు,
ఈ గ్రామంలో పబ్బులు, హోటళ్ళు, మోటల్స్, ఈత కొలనులు వంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి.
ఎవరూ ఏ కామెంట్ చేసుకోరు, అందరూ ఇలా నవ్వుతూ ఉంటారు.
ఇక్కడ అద్దెకు ఇళ్లు ఇస్తూ ఉంటారు, గ్రామాలకు సందర్శకులు కూడా వస్తూ ఉంటారు
గ్రామాన్ని సందర్శించే పర్యాటకులు కూడా గ్రామ నియమాలను పాటిస్తూ నగ్నంగా ఉండాలి. ఇక్కడ ప్రజలు ప్రకృతిలో పూర్తిగా కలిసిపోతారు.
ఐసోల్ట్ రిచర్డ్సన్ అనే వ్యక్తి 1969 లో ఈ గ్రామాన్ని కనుగొన్నాడు. అతడు 1 పౌండ్ ధరకు ఇక్కడ 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇక్కడ అతను ఇలాగే ఫాలో అయ్యాడు, ఇక్కడ ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందో గ్రామ ప్రజలకు కూడా తెలియదు.