రాజకీయం పీయూష్ గోయల్ కాదు. గోల్ మాల్..మా రైతులు నూకలు తినాలా: కేసీఆర్ By Alltimereport - July 10, 2022 0 77 FacebookTwitterPinterestWhatsApp కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాదు. గోల్ మాల్. తెలంగాణలో నూకలు ఎక్కువ వస్తాయి అంటే రైతులను నూకలు తినమంటారా? ఇదా కేంద్ర ప్రభుత్వం మాట్లాడే పద్ధతి. వడ్లు కొనమంటే కేంద్రం చిల్లరగా వ్యవహరిస్తోంది. వడ్లు కొనకపోవడం రాష్ట్ర సర్కార్ ను సతాయించే ప్రయత్నమే.