ఎన్టీఆర్ కోరిక నెరవేర్చేందుకు సిద్దమైన లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ కోరిక నెరవేర్చేందుకు సిద్దమైన లక్ష్మీపార్వతి

0
89

మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అన్నగారి జీవితంలో లక్ష్మీ పార్వతి భాగస్వామి అని తెలిసిందే… గతంలో ఆమె ఒక రచయితగా ఎన్టీఆర్ జీవితం కథను రాసేందుకు వెళ్లి అటుపై ఆయనకు కష్టకాలంలో అండగా నిలిచి చివరకు పెళ్లి బంధంతో జీవిత భాగస్వామిగా నిలిచారు…

ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలుగు ప్రజలకు తెలుసు అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఆమె వైసీపీ తరపున రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు.. ప్రస్తుతం తెలుగు అకాడమి చైర్మన్ గా ఉన్నారు… గతంలో ఎన్టీఆర్ కుటుంబంతో ఏర్పడిని విభేదాలన వలన ఆమె ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇస్తూ వచ్చారు..

అయితే తాజా సమాచారం ప్రకారం ఆమె సినిమా రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సోషల్ మీడయాలో వార్తలు వస్తున్నాయి… దర్శకుడు శ్రీనివాస రెడ్డి త్వరలో రాధాకృష్ణ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు… ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతి కీలక పాత్ర పోషిస్తున్నరని వార్తలు వస్తున్నాయి.