నూతన్ నాయుడు అరెస్ట్…

నూతన్ నాయుడు అరెస్ట్...

0
101

విశాఖలోని పెందుర్తి నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి ఇటీవలే శిరోమండనం జరిగిన సంగతి తెలిసిందే… ఈ కేసులు ఇప్పటికే నూతన్ నాయుడు భార్య మధుప్రియ మరో ఆరుగురిని అరెస్ట్ చేసి వారిని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు పోలీసులు…

దీంతో వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది…. తాజాగా ఈ కేసులో భాగంగా నూతన్ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు… కర్ణాటకలో నూతన్ నాయుడును అరెస్ట్ చేశామని అన్నారు పోలీసులు… పీవీ రమేష్ పేరుతో డాక్టర్ సుధాకర్ కు నూతన్ నాయుడు ఫేక్ కాల్స్ చేశాడని తెలిపారు…

నూతన్ నాయుడు 30 మంది అధికారులతో మాట్లాడాడని తెలిపారు… నూతన్ నాయుడు మాట్లాడిన సిమ్ ను ద్వంసం చేయాలని ప్రయత్నించారని కానీ కర్ణాటక పోలీసులు చాకచర్యంగా ఆ ఫోన్ ను సేకరించారని తెలిపారు…