ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుంది బాగా అబ్జర్వ్ చేయండి

-

ఇక్కడున్న ఫోటో చూశారా మీకు ఏమి అనిపించింది… ఎవరో పేషెంట్ ఆస్పత్రిలో ఉన్నాడు అని అనుకుంటున్నారా… నిజమే ఓ మనిషి బెడ్ పై పడుకుని ఉన్నాడు… అతనికి ఓ యువతి కేక్ ను తినిపించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది ఆ పేషెంట్ పుట్టిన రోజు వేడుక చేస్తున్నారు అనే అనిపిస్తుంది, ఆ పక్కన బెలూన్స్ ల్యాంప్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదే అనిపిస్తుంది.

- Advertisement -

కాని ఆగండి ఇది నిజంగా మనిషి కాదు బొమ్మా కాదు …ఇది కేకు, ఇది హైపర్ రియలిస్టిక్ కేక్ అట. మానవ రూపంలో తయారు చేసిన కేక్. సోషల్ మీడియాలో ఈ చిత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.. దీనిని చూసి ఇదేం కేసురా అనుకుంటున్నారు,
దీన్ని బ్రిటీష్ బేకరీ సంస్థ బెన్ కులెన్ తయారు చేసిందని చెప్పారు.

ఖరీదు కూడా మన కరెన్సీలో నాలుగు లక్షలు ఉంటుంది అని అంటున్నారు. మొత్తానికి దీనిని చూసిన వారు షాక్ అవుతున్నారు, ఇదేం వెరైటీ కేక్ అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...