ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారికి ఓగుడ్ న్యూస్ – కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ 

-

ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూసేవారికి ఓగుడ్ న్యూస్, ఇక తాజాగా కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంటోంది..
కేంద్ర ప్రభుత్వ నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించనున్నారు, ఈ పరీక్ష ఈ ఏడాది సెప్టెంబర్ లో నిర్వహిస్తారు, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(NRA)ను ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు
అయితే స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC), ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) మరియు రైల్వే రిక్రూట్మెంటట్ బోర్డ్(RRB) తదితర ఉద్యోగ నియామకాలకు కామన్ ఎంట్రస్ట్ టెస్ట్ నిర్వహించనున్నారు. సో ఈ ఉద్యోగాలకు అప్లై చేసేవారు ఈ పరీక్ష రాయడం జరుగుతుంది, దీని ద్వారా వచ్చిన స్కోరింగ్ ద్వారా మీరు ఆ పరీక్షలకు ఎలిజిబుల్ అవుతారు.
సెట్ లో సాధించిన స్కోర్ ఆధారంగా అభ్యర్థులు వివిధ ఇతర ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చని స్పష్టం చేశారు.
ఇక ఇది డిగ్రీ చదివిన వారికి , ఇంటర్ చదివిన వారికి, పది చదివిన వారికి సెట్ వేరు వేరు గా ఉండనుంది. ఇక ఇందులో సాధించిన స్కోర్ మూడేళ్ల వరకూ వాలిడిటీ ఉంటుంది. జిల్లాకు ఓ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసి అక్కడ పరీక్ష నిర్వహిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...