ఒకే టవల్ తో 12 మందికి కటింగ్…. అందరికి కరోనా పాజిటివ్…

ఒకే టవల్ తో 12 మందికి కటింగ్.... అందరికి కరోనా పాజిటివ్...

0
91

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నృత్యం చేస్తుంటే కొంత మంది మాత్రం దాన్ని లెక్క చేయకున్నారు… ఈ వైరస్ గురించి అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేసినా కూడా కొంత మంది మాత్రం తమ పాత పద్దతిని మర్చిపోకున్నారు… తాజాగా కటింగ్ షాప్ లో కటింగ్ చేసే పాత పద్దతిని ఉపయోగించి 12 మందికి కరోనా వచ్చేలా చేశారు…

ఖర్ గోన్ పాత ఖండ్వాలోని బర్గావ్ అనే ఊరిలో సెలూన్ షాప్ ద్వారా కరోనా వ్యాపించిందని అధికారులు గుర్తించి ఆ షాపుతో పాటు ఊరిని సీల్ చేశారు…

కరోనా వచ్చిన వ్యక్తి కటింగ్ చేయించుకున్నాడు అదే రోజు మరో 11 మంది కటింగ్ షేవింగ్ చేయించుకున్నారు.. అయితే సదరు బార్బర్ అందరికి ఒకే టవల్ వాడటంతో వారందరికి కరోనా వచ్చిందని అధికారులు వెళ్లడించారు…