11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు: సీఎం కేసీఆర్

0
54

రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందన్నారు కేసీఆర్. అలాగే ఉద్యోగాల నియామకాలపై మాట్లాడుతూ..సంచలన ప్రకటన చేశారు. 11,103 కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కేసీఆర్.