2020 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది… 2020 సంవత్సరానికి గాను పద్మ విభుషన్ 7 పద్మభూషన్ 16 పద్మ శ్రీ 118 ఇలా మొత్తంగా 141 మంది వివిధ రంగాలకు చెందిన వారికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు అందించనుంది…
అందులో తెలుగు వారికి బ్యాట్మిటన్ దిగ్గజం పీవీ సింధుకు పద్మ భూషన్ పురస్కారం లభించింది… ఈమె తో పాటు మరో నలుగురు తెలుగు వారికి పురస్కారాలు దక్కాయి…
తెలంగాణ నుంచి చిన్నతల వెంకటరెడ్డి, విజయసారథి ఇక ఏపీ నుంచి ఎడ్ల గోపాలరావు దలవాయి చలపతిరావు లకు పద్మ పురస్కారాలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది….