పరిటాల రవి ని చంపేందుకు మారణాయుధాలు సప్లై చేసింది వారే…

పరిటాల రవి ని చంపేందుకు మారణాయుధాలు సప్లై చేసింది వారే...

-

ప‌రిటాల ర‌వి హ‌త్య‌కు జేసీ ఆయుదాలు
జేసీ దివాక‌ర్‌రెడ్డి ప‌రిటాల ర‌విని హ‌త్య చేయ‌డానికి ఆయుదాల‌ను స‌ప్లై చేశాడ‌ని వైకాపా నాయ‌కుడు ముర‌ళి కందిగోపుల ఆరోపించారు. హ‌త్య చేయ‌డానికి తుపాకులు అంద‌జేశార‌న్నారు. ర‌విని హ‌త్య చేసిన ప్ర‌దేశంలోని దొరికిన పిస్ట‌ల్ జేసీ ఇచ్చిందే అన్నారు.

- Advertisement -

త‌ను ఎంతో కాలంగా జేసీ ద‌గ్గ‌ర ప‌నిచేశాన‌ను. జేసీ జీవిత చ‌రిత్ర త‌న‌కు తెలుసు, ఆయ‌న ఎలాంటి వ్య‌క్తి, ఏ నేరాలు చేశాడో, ఎంతో మంది హ‌త్య‌కు జేసీ కార‌ణ‌మ‌న్నారు. ర‌వి హ‌త్య వెనుకు జేసీ పాత్ర ఉంద‌ని అప్ప‌ట్లో ప‌రిటాల సునీత తండ్రి కొండ‌న్న పోలీసుల‌ను ఆశ్ర‌యించార‌న్నారు.

జేసీకి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ని విమ‌ర్శించే హక్కు ఏమాత్రం లేద‌ని ముర‌ళి మండిప‌డ్డారు. దివాక‌ర్‌రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్స్ సంస్థ‌కు ప్ర‌భుత్వం లీజుకి ఇచ్చిన మైనింగ్‌లో ఆక్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని ముర‌ళి కోర్టులో పోరాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Annamalai | నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేను -అన్నామలై

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై(Annamalai) సంచలన ప్రకటన చేశారు. తాను...

CMRL Case | చిక్కుల్లో కేరళ సీఎం కూతురు… పదేళ్లు జైలు శిక్ష తప్పదా?

CMRL Case | కేరళ సీఎం పినరై విజయన్(Pinarayi Vijayan) కూతురు...