పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం సంతోషంలో ఫ్యాన్స్

పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం సంతోషంలో ఫ్యాన్స్

0
105

పవన్ కల్యాణ్ రాజకీయంగా ఈసారి గాజువాక భీమవరం రెండు చోట్లా పోటీ చేశారు… ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు.. అయితే ఈసారి పవన్ కల్యాణ్ కు బాగా తెలిసి వచ్చింది.. ఇక ఆయన ఏదో ఓ ప్లేస్ మాత్రమే ఫిక్స్ చేసుకుని, అక్కడ నుంచి రాజకీయం చేయాలి అని చూస్తున్నారు. అందుకే ఆయన తాజాగా భీమవరం సెలక్ట్ చేసుకున్నారట. అక్కడ డవలప్ మెంట్ కూడా బాగా జరుగుతోంది .. పైగాసొంత జిల్లా అందుకే అక్కడ నుంచి ఆయన తన పోరాటం చేయనున్నారు అని తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల సమయానికి భీమవరం ఏరియాపై పూర్తి పట్టు సాధించి అక్కడ స్ధానిక కేడర్ని బలోపేతం చేసి జనసేన పార్టీకి అనుకూలంగా మల్చుకోవాలి అని పక్కా ప్లాన్ వేస్తున్నారట.. అయితే ఈ విషయం తెలియడంతో జనసేన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. రెండు చోట్లా పోటీ చేయడం వల్ల పవన్ ఓటమి పాలయ్యారు అని, ఒకచోట చేసి ఉంటే కచ్చితంగా గెలిచేవారు అని అంటున్నారు ఆయన అభిమానులు.