పవన్ కు మద్దతు తెలిపిన మాజీ స్పీకర్

పవన్ కు మద్దతు తెలిపిన మాజీ స్పీకర్

0
90

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యాభోదన ప్రవేశపెట్టనుంది…. అయితే దీనిపై ప్రతిపక్షాలు తమ అభ్యంతరం వ్యక్తం చేశాయి… ముఖ్యంగా మాతృభాషపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు…

ఇందుకు వ్యతిరేకంగా తర్వలో మన నది మన నుడి ఉద్యయం కూడా చేయనున్నారు… ఈ ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని పవన్ కోరారు… అయితే తాజగా ఆయన చేపట్టబోయే మన నది మన నుడి ఉద్యమానికి మాజీ స్పీకర్ బుద్దప్రసాధ్ సినీ రచయిత జొన్నవిత్తుల రాలింగేశ్వర రావు మద్దతు తెలిపారు…

ఈ మేరకు పవన్ తో భేటీ కూడా అయ్యారు…. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలుగు భాష ఎప్పుడు నశిస్తుందో అప్పుడు జాతికూడా నశిస్తుందని అన్నారు…