పవన్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన వైసీపీ… వదిలించుకోవడం కష్టమే

పవన్ ను ఓ రేంజ్ లో టార్గెట్ చేసిన వైసీపీ... వదిలించుకోవడం కష్టమే

0
85

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసిందా అంటే అవునన అంటున్నారు రాజకీయ మేధావులు… 2019 ఎన్నికల సమయంలో టీడీపీతో చేడి విడాకులు తీసుకున్న జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసి కేవలం ఒక్క సీటుకు మాత్రమే పరిమితం అయింది…

ఎన్నికల తర్వాత సైలెంట్ గా ఉన్న పవన్ ఇటీవలే కాలంలో వైసీపీని ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు… ప్రధాన ప్రతిపక్షం కంటే పవన్ వైసీపీని ఎక్కువగా టార్గెట్ చేశారు… రీసెంట్ గా పవన్ ఢిల్లీ టూర్ వేశాడు అక్కడ పవన్ ఏం చేస్తున్నారో ఎవరితో మీట్ అవుతున్నారో ఎవ్వరికి తెలియడంలేదు…

సాధారణంగా అయితే రాజకీయ నాయకులు ఢిల్లీ టూర్ చేస్తే ఖచ్చితంగా మీడియాకు అన్ని విషయాలు తెలుస్తాయి కానీ పవన్ టూర్ విషయాలు మాత్రం తెలియడంలేదు… అందుకే పవన్ కు అడ్డుకట్ట వైసేందుకు వైసీపీ ప్లాన్ రెడీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి… చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే పవన్ డుస్తున్నారనే విషయాన్ని వైసీపీ నాయకులు ప్రజలకు తెలియజేయాలని చూస్తున్నారట…