పవన్ రీ ఎంట్రీపై ఆయనదే ఫైనల్ డెసిషన్

పవన్ రీ ఎంట్రీపై ఆయనదే ఫైనల్ డెసిషన్

0
94

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున రెండు చోట్ల పోటీ చేసి ఓటమి చెందారు పవన్ కళ్యాన్… దీంతో అందరు తిరిగి పవన్ రీ ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… సార్వత్రిక ఎన్నికలకు చాలా టైమ్ ఉన్నందున అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేందుకు పవన్ సినిమా తీయడాని సిద్దమయ్యారని వార్తలువస్తున్నాయి…

అంతేకాదు గతంలో పలువురు టాప్ ప్రొడ్యూసర్స్ దగ్గర పవన్ అడ్వాన్స్ తీసుకున్నారని వాటిని తిరిగి ఇవ్వకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో సినిమాలు చేస్తారనే వాదన కూడా ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది… అయితే ఈ వదనకు బలం చేకూర్చేలా పలువురు ప్రొడ్యూసర్లు తమవైపు నుంచి పవన్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారట..ఈ క్రమంలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న క్రిష్ పవన్ కోసం ఒక కథను రెడీ చేస్తున్నారట…

తాజా సమాచారం ప్రకారం ఈ కథను అన్నయ్య మెగాస్టార్ చిరంజీవికి వివరించినట్లు గుసగుసలు.. ఈ కథవిన్న చిరు ఫుల్ ఇంప్రెస్ అయ్యారని అంటున్నారు… దీంతో చిరు నుంచి క్రిష్ గ్రీన్ సిగ్నల్ వచ్చిందని సమాచారం. వాస్తవానికి సినిమాకు సంబంధించిన కథను పవన్ విని ఫైనల్ చేస్తారు. కానీ ఈ సారి మత్రం చిరు స్క్రిఫ్ట్ ను విని ఫైనల్ చేశారట…

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@