పవన్ తర్వాత జనసేనను నడిపేది ఆయనే

పవన్ తర్వాత జనసేనను నడిపేది ఆయనే

0
81

2024 ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నందున జనసేన పార్టీ కార్యకర్తలను అలాగే అభిమానుల్లో సంతోషం నింపేందుకు పవన్ రెడి అయ్యారని సోషల్ మీడియలో వార్తలు వస్తున్నాయి… చిత్ర పరిశ్రమకు రీ ఎంట్రీ ఇచ్చి సిమాలు తీయాలని డిసైడ్ అయ్యారట…

దీంతో పార్టీ బాధ్యతలను మాజీ స్పీకర్ నాందేండ్ల మనోహర్ కు అప్పజెప్పేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… రాజకీయంగా ఆయన ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది… రాజకీయ నేపధ్యం నుంచి వచ్చిన ఆయనకు కొన్నిరోజులు పార్టీ బాధ్యతలను అప్పజెప్పి సినిమాలు తీయాలని పవన్ చూస్తున్నారట…

అయితే గతాన్ని గుర్తు పెట్టుకుని పార్టీ బాధ్యతలను పవన్ ఆయనకు అప్పజెప్పాలని మరికొందరు సలహా ఇస్తున్నారట.. గతంలో ఎన్టీఆర్ ఆరోగ్య రిత్య విదేశాలకు వెళ్లారు అప్పుడు టీడీపీ బాధ్యతలను నాదెండ్ల బాస్కర్ రావుకు అప్పజెప్పారు… తీరా ఆయన తిరిగి వచ్చేలోపు పార్టీ తనదంటూ లాక్కుని నెలరోజుల ముఖ్యమంత్రి అయ్యారు… మరి ఆ తండ్రి బిడ్డడే ఈయన తస్మాత్ జాగ్రత్త అని అంటున్నారు మరికొందరు.