పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్...

0
80

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పింక్ మూవీ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే… వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు… ఈ సినిమా తర్వాత పవన్ వరుస సినిమాలు చేస్తాడా చెయ్యరా అన్న అనుమానాలు వస్తున్నాయి….

అయితే ఎవ్వరు ఉహించని విధంగా పవన్ వరుస సినిమాలకి గ్రీస్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది… పింక్ రీమేక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తీయనున్నారట..

ఈ సినిమా తర్వాత హరి శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారట ఈ చిత్రం మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని తీయనున్నారు… దీని తర్వాత పవన్ కిషోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో సినిమా తీయనున్నారని వార్తలు వస్తున్నాయి…