కేసీఆర్ కు పవన్ కీలక సలహా

కేసీఆర్ కు పవన్ కీలక సలహా

0
110

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కీలక సలహాలు ఇచ్చారు…. కొద్దికాలంగా ఆర్టీసీ కార్మికులు తమను ప్రభుత్వంలో విలీనంతోపాటు 26 డిమాండ్లను తెరపైకి తెచ్చారు… అయితే వీటిని సర్కార్ తిరస్కరించడంతో కార్మికులందరు సమ్మెకు దిగారు…

ఈ సమ్మెకు దిగిన సందర్భంగా సుమారు 48,660 మంది ఉద్యోగాలలో 1200 మందిని తప్ప మిగిలిన వారందరినీ ఉద్యోగాల నుంచి తప్పించారంటు వార్తలు వస్తున్నాయి వీటిపై పవన్ స్పందించారు

తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు చేసే ఆందోళనలను సాను భూతితో అర్థం చేసుకుని పరిశీలించాలి తప్ప కఠిన నిర్ణయాలు తీసుకోకుడదని అన్నారు… ఉద్యోగులపై ఉదారత చూపి టీఎస్ ఆర్టీసీ సమ్మెను సామరస్యంగా పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు పవన్.