మరో కొత్త పార్టీకి దగ్గర అవుతున్న పవన్

మరో కొత్త పార్టీకి దగ్గర అవుతున్న పవన్

0
92

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జాతీయ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవుతున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇటీవలే పవన్ ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతు రావు కలిశారు…

నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని పవన్ ను అహనుమంతురావు కోరారు. అందుకు పవన్ కూడా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది… ఇక వీరిద్దరి భేటీ తర్వాత ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు….