Breaking: పవన్ కళ్యాణ్ జనసేనలో చేరనున్న సినీ నటుడు

0
134

ఇన్నాళ్లు తెలంగాణకే పరిమితమైన వలసల పర్వం తాజాగా ఏపీకి చేరింది. ప్రముఖ సినీ నటుడు పృథ్వి రాజ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.  జనసేన సీనియర్‌ నాయకులు, నటుడు నాగబాబుకు కలిసిన ఆయన జనసేనలో చేరబోతున్నట్టు ప్రకటించారు. కాగా పృథ్విరాజ్‌ గతంలో వైసీపీ పార్టీలో పని చేశారు.