వారం రోజులపాటు అజ్ఞాతంలోకి పవన్ కారణం అదే

వారం రోజులపాటు అజ్ఞాతంలోకి పవన్ కారణం అదే

0
69

మరో వారం రోజుల పాటు పార్టీ నేతలకు కార్యకర్తలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కనిపించరని వార్తలు వస్తున్నాయి…. గత కొద్దికాలంగా పవన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చికిత్స నిమిత్తం పవన్ వారం రోజులు రెస్ట్ తీసుకోనున్నారని సమాచారం అందుతోంది…

తనకు వెన్ను నొప్పి ఉందని పవన్ ఇటీవలే ఒక ప్రకటన విడుదల చేయడంతో అందరికి తెలిసింది.. అంతకుముందు ఎవ్వరికి తెలియదు ఆయనతో క్లోజ్ గా ఉండేవారికి తప్ప ఇటీవలే ఈ విషయం పవన్ భహిర్గతం చేయడంతో ఫ్యాన్స్ షాక్ కు గురి అయ్యారు…

చికత్స నిమిత్తం పవన్ డాక్టర్లను సంప్రదించారు.. ఆపరేషన్ చస్తే అంతా సెట్ అవుతుందని చెప్పారట. కానీ పవన్ దానికి అంగీకరించలేదట.. దీంతో ఆయన నాచురల్ కేరళ ఆయుర్వేద వైద్యాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది… మరో వారం రోజులపాటు ఆయుర్వేద వైద్యం తీసుకోనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి..