పవన్ ఇంత ఘాటుగా స్పందించడం ఎప్పుడు చూడలేదు బయ్యా

పవన్ ఇంత ఘాటుగా స్పందించడం ఎప్పుడు చూడలేదు బయ్యా

0
89

కొద్ది రోజులక్రితం సోషల్ మీడియా ట్విట్టర్ లో జనసేన పార్టీకి చెందిన సుమారు 400 పైగా సస్పెన్షన్ వేసిన సంగతి తెలిసిందే… అయితే దీనిపై పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు ఆయన..

ప్రజలకోసం జనసైనికులు నిలబడినందుకే ఈ ఖాతాలను తొలగించారా అని ట్విట్టర్ యజమాన్యాన్ని తొలిసారి పవన్ ప్రశ్నించారు… తమ సామాజిక మాధ్యమ అన్ని ఖాతాల్లో పునరుద్దరించాలని డిమాండ్ చేశారు పవన్.

కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా భారీ ఫాలోయింగ్ ఉన్న ట్రెండ్ పీఎస్ పీకే, పవనిజం, వరల్డ్ పీకే ఫ్యాన్ దాస్ పీఎస్ పీకే వంటి ఖాతాలు కూడా బ్లాక్ చేసింది..