పవన్ కు దేశంమీద ఎంత ప్రేమ ఉందో ఇది చూస్తే అర్ధం అవుతుంది…

పవన్ కు దేశంమీద ఎంత ప్రేమ ఉందో ఇది చూస్తే అర్ధం అవుతుంది...

0
195

జనసేన పార్టీ అధినేత, తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు దేశమన్నా, దేశ ప్రజలన్నా అమితమైన ప్రేమ… తనకు కష్టం వస్తే కాస్త ఆలోచిస్తారు కానీ ప్రజలకు కష్టం వస్తే ఉరుకోరు… దేశంలో జరిగే సంఘటనలపై ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ దేశం పట్ల తనకున్న ప్రేమను చాటుకుంటుంటారు..

పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.. కానీ దేశానికి, రాజకీయానికి సంబంధించిన విషయాలను పోస్టులు పెడుతుంటారు.. ఇదే క్రమంలో ఆయన పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఇటీవలే బెంగుళూరులో ఒక గుడివద్ద జరిగిన అల్లర్ల నేపథ్యంలో ముస్లింలు గుడి చుట్టు మానవహారంలా నిలిచిన వీడియోను పోస్ట్ చేశారు…

ఈ వీడియోను పవన్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు… కాగా ప్రశ్నంచడానికి పవన్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే… 2019 ఎన్నికల్లో పవన్ వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు… ఆ ఎన్నికల్లో జనసేన పార్టీ 175 స్థానాలకుగాను కేవలం ఒక్క సీటును మాత్రమే గెలుచుకుంది… పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి చెందారు…