BIG BREAKING: పార్టీలతో పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన

0
93

పార్టీలతో పొత్తులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పకుండ పొత్తుల గురించి ఆలోచిస్తామని అన్నారు. అంతేకాదు వైసిపిని గద్దె దించడం కోసం బీజేపీ రోడ్డు మ్యాప్ ఇవ్వాలి. వైసీపీకి వ్యతిరేకంగా వుండే పార్టీల ఓట్లను చీల్చే ప్రసక్తే లేదని పవన్ పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికార మదం ఉన్న వైసిపి కొమ్ములను విరగకొడతామని పవన్ హెచ్చరించారు.