పవన్ కు అక్కడ నో ఎంట్రీ బోర్డ్.

పవన్ కు అక్కడ నో ఎంట్రీ బోర్డ్.

0
93

జనసేన పార్టీ నేత నటుడు నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు… రాజధాని రైతులకు సానుభూతి తెలిపేందుకు వెళ్లిన తమను అడ్డుకోవడం దారుణం అని ఆరోపించారు… తాజాగా ఆయన మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రైతులకు సానుభూతి తెలపడం తమ బాధ్యతని అన్నారు…

సానుభూతి తెలిపే విషయంలో ఎవరు అడ్డుకుంటారో చూస్తామని హెచ్చరించారు.. రాజధాని విషయంలో స్థిరమైన నిర్ణయం పార్టీ తీసుకుందని దానికి కట్టుబడి ఉన్నామని నాగబాబు తెలిపారు…

రైతులకు సంపూర్ణమద్దుతు జనసేన పార్టీ తరపున ఉంటుందని నాగాబాబు స్పష్టం చేశారు… మరో వైపు రాజధాని గ్రామాలల్లో పర్యటించేందుకు జనసేనాని సిద్దమవుతున్నారు… కానీ ఆయన పర్యటించేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకున్నారు…