పవన్ కు సీఎం అవ్వాలనే కోరిక ఇలా తీరుతుందట…

పవన్ కు సీఎం అవ్వాలనే కోరిక ఇలా తీరుతుందట...

0
52

రాజకీయాల్లో అధికారమే లక్ష్యంగా చేసుకుని వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…. జనసేన పార్టీని స్థాపించి ఏపీలో తిరుగులేని నాయకుడుని అవుదామని ఆలోచించారు… కానీ పవన్ ఒటి తలిస్తే దైవం మరొకటి తలిచింది…

2019 ఎన్నికల్లో రెండుచోట్ల పోటీచేస్తే రెండుచోట్లా ఓటమి చెందారు… దీంతో పవన్ రాజకీయం కంటే సినిమా ఇజమే బెటర్ అని సినిమాల బాట పట్టారు… ప్రస్తుతం ఆయన పింక్ రిమేక్ లో నటిస్తున్నాడు… ఈ చిత్రం కు ఇటీవలే వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు…

ఈ చిత్రం తర్వాత మరో చిత్రానికి కమిట్ అయ్యాడట పవన్… డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో సినిమా కు ఓకే చెప్పాడట… పూరీతో ఇదివరకే రెండు సినిమాలు చేసిన పవన్ ఇది మూడోది… నిజ జీవితంలో సీఎం కాలేని పవన్ ని తన సినిమా ద్వారా పూరీ సీఎంని చేస్తారని టాక్ వినిపిస్తోంది…